పోలేపల్లిలో ఉచిత వైద్య శిబిరం..

చందంపేట…….
చందంపేట మండలం పోలేపల్లి లో పయనీర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను BRS రాష్ట్ర నాయకులు వడ్త్యా రమేష్ నాయక్ ప్రారంభించారు. చెస్ట్, క్యాన్సర్, కంటి, న్యూరాలజీ, కీళ్ల నొప్పులకు ఉచిత పరీక్షలు, మందులు పంపిణీ చేశారు. స్థానిక తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ BRS పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్యా రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో చందంపేట మండల PACS చైర్మన్ జ్వాల నరసింహ రెడ్డి.BRS పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్ .చందంపేట
చందంపేట మండలం మాజీ ఎంపీపీ లోకసాని తిరుపతయ్య…డిండి మండలం మాజీ జడ్పీటీసీ సభ్యులు రాఘవ చారి ..మాజీ ZPTC సలహా దారులు మోహన్ కృష్ణ..చందంపేట మండలం మాజీ ఎంపీపీ నున్సవాత్ పార్వతీ చందు నాయక్
పోలేపల్లి సర్పంచ్ శ్రీను.పార్వతీ దేవి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యకులు హరీష్ వంగల..
హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యకులు RK
పోలేపల్లి.. మాజీ సర్పంచ్ మహేష్,నోముల మహేష్, అజ్మాపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ, జవహర్ లాల్, ఘనపురం శంకర్, నరసింహ, విజయ్, బాలాజీ, అరుణ్, వెంకటేష్, కోటేష్ హరిబాబు, జగన్, శరత్, శ్రీను, వెంకులు, తిరుపతి రెడ్డి, దినేష్, ఉప సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు…