శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపు కార్యక్రమంలో లో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్.
కొండమల్లెపల్లి…….
కొండమల్లేపల్లి మండలం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో లో పాల్గొని అజనేయ స్వామి దేవాలయము దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్
ఈ కార్యక్రమంలో సంఘం నేతలు యూత్ ప్రెసిడెంట్ బోడ అశోక్ వెంకటయ్య, సాంబశివ, చెనగోని శివ, పెద్దశెట్టి సత్యం,యాదయ్య, బోడ కుమార్ ,దుర్గాప్రసాద్, శీను మల్లికార్జున్, కృష్ణ, కుంభం రవి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.