వైసీపీ పార్టీ కార్యకర్తలు కి సారి చెప్పిన కమిడియన్..పృథ్వి రాజ్…

*వైసీపీ పార్టీ కార్యకర్తలు కి సారి చెప్పిన కమిడియన్..పృథ్వి రాజ్…

*లైలా సినిమా కి మద్దత్తు కోరిన నటుడు….

విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ కొద్ది రోజులుగా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి కారణమైన నటుడు, కమెడియన్ పృథ్వీ రాజ్ క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు ఎట్టకేలకి పృథ్వీ క్షమాపణలు చెప్పారు. నా మాటల వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతినుంటే క్షమించాలంటూ పృథ్వీ వీడియో రిలీజ్ చేశారు….బాయ్‌కాట్’ లైలా వివాదానికి ఎట్టకేలకి ఫుల్ స్టాప్ పెట్టారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో వైసీపీపై ఇండైరెక్ట్‌‌గా వేసిన సెటైర్లకి ఎట్టకేలకి క్షమాపణలు చెప్పారు. లైలా సినిమాని చంపేయొద్దని పృథ్వీ రిక్వెస్ట్ చేశారు. తన కామెంట్లని వెనక్కి తీసుకుంటున్నట్లు వీడియో రిలీజ్ చేశారు..