దుబాయ్ లో భార్యతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్..!

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి దుబాయ్ లో హానీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ ట్రిప్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రాహుల్, హరిణ్య..

సీఎం రేవంతన్న నాకు ఇచ్చిన కోటి రూపాయలతో ఘనంగా పెళ్లి చేసుకున్నాను – సింగర్ రాహుల్ సిప్లిగంజ్… అంటు గతంలో సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే..

దీనిపై పలువురు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుపించారు….

మళ్లీ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న వారిపై కొంత సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..