ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో వాయుగుండం.

ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో వాయుగుండం..
విశాఖ.. రానున్న 12 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో విశాఖ నగరం, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రానున్న 48 గంటల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..