క్లాస్ రూంలోకి వెళ్ళి పరీక్షలు రాస్తుండగా వర్షానికి సెలవు ప్రకటించిన అధికారులు..!

పాఠశాలకు వెళ్లి పరీక్షలు రాస్తుండగా, వర్షానికి సెలవు ప్రకటిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన వికారాబాద్ జిల్లా అధికారులు..

వికారాబాద్ జిల్లాలోని మోడల్ స్కూల్‌లో విద్యార్థులు క్లాస్ రూంలోకి వెళ్ళి పరీక్షలు రాస్తుండగా వర్షానికి సెలవు ప్రకటించిన అధికారులు..

దీంతో వర్షంలో ఇబ్బందులు పడుతూ తిరిగి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు

సెలవు ముందుగా ప్రకటించకుండా, ప్రతిసారీ ఇలానే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం..