రామావత్ దుల్లి కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్..!

రామావత్ దుల్లి కుటుంబానికి 10000 (పది వేల) రూపాయల ఆర్ధిక సాయం అందజేత BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్

చందంపేట……….
చందంపేట మండలం బొల్లారం గ్రామ పంచాయతీ కి చెందిన రామావత్ దుల్లి ఈ రోజు అకస్మాత్తుగా మరణించారు వారి కుటుంబ సభ్యులు BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్ 10000(పది వేల రూపాయలు) ఆర్ధిక సహాయం అందజేత
ఈ కార్యక్రమం లో BRS బొల్లారం నాయకులు నేనావత్ నరసింహ నాయక్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులు అందజేశారు
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు నేనావత్ నరసింహ నాయక్ ,మాతృ ,వార్డు సభ్యులు లోక్య నాయక్ ,నేనావత్ జాందార్ నాయక్, మాతృ నాయక్, రక్య నాయక్, తిరుపతి నాయక్ ,నరసింహ, నరేందర్ ,పాండు ,రాజేందర్ ,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.