రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్….

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధం

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు.. సౌదీ అరేబియా వేదికగా కీలక సంప్రదింపులు

ఇందులో భాగంగానే.. అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు మొదలు

ఈ నేపథ్యంలోనే.. జెలెన్‌స్కీతో చర్చలకు సిద్ధమంటూ రష్యా నుంచి స్పందన

తాను అధికారంలోకి వస్తే.. యుద్ధాన్ని ఆపుతానంటూ హామీ ఇచ్చిన ట్రంప్

తాను చెప్పినట్టుగానే.. యుద్ధ ముగింపు కోసం అధికారికంగా చర్చలు ప్రారంభం