జాగ్రత్త.. భయంకరమైన గాలులు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు, గాలులు..!

జాగ్రత్త.. భయంకరమైన గాలులు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు, గాలులు భయపెడుతున్నాయి*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, దమ్మపేట, తదితర మండలాల్లో వర్షం కురుస్తోంది. గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి.

*• కాసేపట్లో వరంగల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వాన పడుతుందని తెలంగాణ వెదర్మ్యాన్ అంచనా వేశారు…