నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీ వరద ప్రవాహం 16 గేట్లు ఎత్తి నీటి విడుదల

నల్గొండ జిల్లా:

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు
భారీ వరద ప్రవాహం

16 గేట్లు ఎత్తి నీటి విడుదల

ఇన్ ఫ్లో, 1,80,023 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 1,80,023 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 587.90

పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు

ప్రస్తుత నీటి సామర్థ్యం : 306.0414 టీఎంసీలు