TG: SLBC టన్నెల్లో రెస్క్యూ టీం చేపట్టిన సహాయక చర్యలు 13వ రోజుకు చేరుకున్నాయి. DPR డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికి 4 చోట్ల తవ్వకాలు పూర్తయినా కార్మికుల మృతదేహాల జాడ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం మరో 4 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. తవ్వుతున్న చోట నీరు ఉబికివస్తోంది. ఆ నీటిని భారీ మోటర్లతో, టన్నెల్లో పేరుకుపోయిన బురదను ఫైర్ జట్ వాటర్ పంప్తో బయటకు పంపుతున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.