శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 8 వ రోజు గణనాధునికి ప్రత్యేక పూజలు

దేవరకొండ……..
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 8 వ రోజు గణనాధునికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందం చే కనుల పండగ గణనాధునికి పూజలు నిర్వహించినారు.
వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ వారు మహా ప్రసాదం ఏర్పాట్లు నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి నీలా అశోక్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం మహిళా సభ్యులు పాల్గొన్నారు.