శ్రీశైలం…..
* *🔹శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద నీరు.*
*నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.*
R9TELUGUNEWS.COM
ఇన్ ఫ్లో :2,42,724 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,75,156 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 882.80 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070
ప్రస్తుతం : 203.4290 టీఎంసీలు
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..