నంద్యాల జిల్లా
*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*
*జలాశయం 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత*
R9TELUGUNEWS.COM.
ఇన్ ఫ్లో : 76,739 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,21,967 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 883.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 208.7210 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి