సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద..

సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద.

*• 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్న అధికారులు*

ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు నీటిని నిల్వ చేయని అధికారులు

పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు

ప్రస్తుతం నీటి నిలువ నిల్..