చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ట్రోఫీని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్ల హడావిడి అంతా కాదు. అందరూ చిన్నపిల్లాడిలా… గ్రౌండ్ లో ఎంజాయ్ చేశారు..
https://x.com/VikasYadav66200/status/1898794061118808390?t=qwcbnxnI-kaDsyHd0NxlyA&s=19
టీమిండియా విజయ ఆనందాన్ని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డ్యాన్స్ రూపంలో చూపించారు. మైదానంలో చిన్న పిల్లవాడిలా డ్యాన్స్ చేస్తూ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వయస్సులో కూడా సునీల్ గావాస్కర్ ఇలా డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. సునీల్ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..