SVV కన్సల్టెన్సీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న BRS యువ నాయకులు అభిషేక్ నాయక్
SVV కన్సల్టెన్సీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం
కొండమల్లేపల్లి……….
ఎల్బీనగర్, కామినేని హాస్పిటల్ సమీపంలో SVV కన్సల్టెన్సీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినారు
ఈ సందర్భంగా CEO సంతోష్ కి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసినారు నన్ను ఆత్మీయంగా ఆహ్వానించినందుకు సంతోష్ కి ప్రత్యేక ధన్యవాదాలు
SVV కన్సల్టెన్సీ మరింత అభివృద్ధి చెంది, విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు