పాకిస్తాన్ కు షాక్.. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 9న ఇండియాకు రాక.. .! r9telugunews-ఎడిటర్ Oct 3, 2025 0 ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు..