ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో.. కేటీఆర్..
మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు..
మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు..
రైతులు తిరగబడక ముందే జూరాల…