రేపటి నుండి తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు..!

రేపటి నుండి తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు

ముందుగా ప్రకటించినట్లు కాకుండా ఒక రోజు ముందు నుండే దసరా సెలవులు

వచ్చే నెల 5 వరకు సెలవులు.. అన్ని కాలేజీలు సెలవుల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలి

సెలవుల్లో క్లాస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు ప్రకటన.