గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్ల కృష్ణ ని పరామర్శించినా తెలంగాణా రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్.

ఇంద్రపాలనగరం

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్ల కృష్ణ ని పరామర్శించి 5000/-₹ఆర్ధికసహాయం అందచేసిన.

తెలంగాణా రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్.

ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి,వార్డ్ సభ్యులు వరికుప్పల స్వామి.

మాజీ సర్పంచ్ కాటపెల్లి సిద్దమ్మ యాదయ్య,మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య,ఈర్లపల్లి మల్లేశం,మందడి శ్రీధర్ రెడ్డి, చేనేత సహకారసంఘము చైర్మన్ రవ్వ నర్సింహా,మాజీ వార్డ్ సభ్యులు ఈర్లపల్లి రమేష్,గోళ్లేపల్లి యాదయ్య,రాధారపు మల్లేశం,నల్ల మల్లయ్య,భువనగిరి శ్రీను,చిన్నపాక సురేష్, మల్లం మల్లేశం, పుట్టల బాలకృష్ణ, మేడి నవీన్,తదితరులు పాల్గొన్నారు.