తెలంగాణ శాసనసభ నిరవదిక వాయిదా..!

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నిరవధికంగా

వాయిదా పడింది. మొత్తం పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 82 గంటల 47 నిమిషాల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ మూడు తీర్మానాలు చేసింది. 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది…