జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి…అమిత్‌ షాకు ప్రధాని మోదీ ఫోన్‌..!

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి :

అమిత్‌ షాకు ప్రధాని మోదీ ఫోన్‌
జెడ్డా నుంచి ఫోన్‌ చేసిన ప్రధాని మోదీ
ఉగ్రదాడిపై వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ
దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి-మోదీ

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
అమాయకులను చంపడం దుర్మార్గం-ఒవైసీ
టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా-ఒవైసీ

జమ్ముకశ్మీర్‌లో అమిత్‌ షా అత్యున్నత సమీక్ష
హాజరైన సీఎం ఒమర్‌ అబ్దుల్లా, ఉన్నతాధికారులు
ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించిన అమిత్‌షా
ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడిన అమిత్‌షా

జమ్ము ఉగ్రదాడిలో హైదరాబాద్‌ ఐబీ అధికారి మృతి
మృతుడు ఐబీ అధికారి మనీష్‌ రంజన్‌గా గుర్తింపు…