తీజ్ వేడుకల్లో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్,…

దేవరకొండ ………..
దేవరకొండ మండలం లోని వడ్త్య తండా గ్రామం లో జరిగిన తీజ్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ కి గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక ఉపసర్పంచ్ వడ్త్య రఘు వారి నివాసం లో శాలువాతో సత్కరించి సంప్రదాయం తలపాగా ధరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ అని అన్నారు .ప్రకృతి అనుగ్రహం, మేఘాలు, వర్షం, పచ్చదనం, పక్షుల రాక, సామాజిక కార్యకలాపాలు, ఆచారాలు, ఆచారాలతో పండుగలు జరుపుకుంటారు అదే విధంగా నృత్యం చేయడం, పాడటం, స్నేహితులతో కలవడం ఎంతో సంతోషం ఉంది అని అన్నారు.