యాదాద్రి :
క్రిస్మస్ సెలవులు ముగియడంతో పల్లె నుంచి పట్నం బాట పడుతున్న జనం…
హైద్రాబాద్ టూ విజయవాడ,
హైద్రాబాద్ టూ వరంగల్ హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ…
చౌటుప్పల్,చిట్యాల టౌన్ లో ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న నేపధ్యంలో చిన్నగా కదులుతున్న వాహనాలు….
పంతంగి,గూడూరు టోల్ ప్లాజా ల వద్ద బారులు తీరిన వాహనాలు….
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959