*Breaking*
*🔹VH ఇంట్లో కాపు నేతల భేటీ.*
భేటీలో పాల్గొన్న అన్ని పార్టీల కాపు నేతలు
పాల్గొన్న దానం నాగేందర్, కే, కేశవరావు, ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ దండే విఠల్,బిఅరెస్ ఎంపీ వృద్దిరాజు రవి చంద్ర,ఇతర కాపు నేతలు
కాంగ్రెస్ లో కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని భేటీలో చర్చ
కులగణన పై కృతజ్ఞత పెట్టాలని సూచించిన ఆది శ్రీనివాస్
కాపు నేతలకు మంత్రి పదవి ఇస్తే కులగణన పై కృతజ్ఞత సభ పెడదాం అన్న నేతలు..
తీన్మార్ మల్లన్న పార్టీ లైన్ దాటడం కరెక్ట్ కాదన్న నేతలు
అందరికి ఇదే విధంగా వర్తించాలని సూచించిన నేతలు..