హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి డిక్లరేషన్ చించేసిన టీడీపీ నేతలు..!

హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేతల దాష్టీకం 41వ వార్డులో వైసీపీ అభ్యర్థి అనిల్ విజయం అక్కసుతో వైసీపీ అభ్యర్థి డిక్లరేషన్ చించేసిన టీడీపీ నేతలు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం లో ఘటన ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రం లో అధికారులను ప్రభావితం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు..

హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో బాలకృష్ణ పీఏ హల్ చల్

ఏ అధికారి ఎక్కడ ఉండాలో, ఎలా వ్య‌వ‌హ‌రించాలో దిశానిర్దేశం చేస్తున్న బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు

పోలీసులనూ శాసిస్తున్న బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు..
ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో, ఉదయం నుండి ఆయన పీఏ శ్రీనివాస్ రావు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.