టిఆర్ఎస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం
దేవరకొండ కు చెందిన సీనియర్ నాయకుడికి కీలక బాధ్యతలు
నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందించిన టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
పార్టీ బలోపేతానికి జిల్లావ్యాప్తంగా కృషి చేయాలని సూచన
దేవరకొండ……
దేవరకొండ టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు లకుమారపు మల్లయ్య నియమితులయ్యారు
ఈ మేరకు టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో వెల్లడించారు
ఈ సందర్భంగా కలువకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతిలో లకుమారు పుల్లయ్య కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు సుదీర్ఘ కాలంగా తనతో కలిసి పనిచేస్తున్న మల్లయ్య సేవలు టిఆర్ఎస్ పార్టీకి ఎంతో అవసరమని తెలియజేశారు
భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అదో రోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ అభివృద్ధి బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు
కల్వకుంట్ల కవితకు మల్లయ్య కృతజ్ఞతలు తెలపడం జరిగింది..
తలపై నమ్మకంతో టిఆర్ఎస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లకు మల్లయ్య కృతజ్ఞతలు తెలియజేసినారు.