అమ్మవారికి రెండు తులాల బంగారం సమర్పణ..!

అమ్మవారికి రెండు తులాల బంగారం సమర్పణ

నేరేడు గోమ్ము………
నేరేడు గోమ్ము మండలం పెద్దమునిగల్ లో కొలువైన శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
అమ్మవారి బంగారు పూతకు కావలసిన రెండు తులాల బంగారం ఆలయ పూజారి జీవన్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల మాజీ అధ్యక్షులు లోకసాని తిరుపతయ్య మాజీ సర్పంచ్ పంబలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.