నేడు అమ్మవారి శోభాయాత్ర..!

నేడు అమ్మవారి శోభాయాత్ర
దేవరకొండ…… శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
అమ్మ వారి తొమ్మిది రోజులు పూజలు అందుకున్న ఉత్సవ అమ్మవారి విగ్రహం నేడు దేవరకొండలో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించబడును
చెక్కభజనలు కోలాటాలు మంగళ వాయిద్యాల తో కానీ విని ఎరుగని రీతిలో శోభ యాత్ర నిర్వహించబడును అని దేవాలయం అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేసినారు
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరు అని తెలియజేసినారు.