నేటి పంచాంగం..

*అక్టోబర్ 23, 2026*
శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*శుక్ల పక్షం*
తిథి : *ద్వాదశి* మ 2.35
వారం : *భృగువాసరః*/ (శుక్రవారం)
నక్షత్రం : *పూర్వాభాద్ర* రా 9.02
యోగం : *ధృవ* రా 10.27
కరణం : *బాలవ* మ 2.35 *కౌలవ* రా 2.11
*వర్జ్యం : లేదు*
దుర్ముహూర్తము : *ఉ 8.32 – 9.18*
*మ 12.24 – 1.10*
అమృతకాలం : *మ 12.57 – 2.33*
రాహుకాలం : *ఉ 10.33 – మ 12.00*
యమగండం : *మ 2.54 – 4.21*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం : *6.12*
సూర్యాస్తమయం : *5.48*

ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*