అక్టోబర్ 27, 2026..
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి : *పాడ్యమి* ఉ 9.35 *విదియ* తె 4.06*
వారం : *భౌమవాసరే* (మంగళవారం)
నక్షత్రం : *భరణి* మ 3.38
యోగం : *సిద్ధి* ఉ 10.52
కరణం : *కౌలవ* ఉ 7.01 *తైతుల* సా 5.35 *గర* తె 4.06*
*వర్జ్యం : రా 2.32 – 3.59*
దుర్ముహూర్తము : *ఉ 8.32 – 9.18*
*రా 10.45 – 11.35*
అమృతకాలం : *సా 4.20 – 5.50*
రాహుకాలం : *మ 2.53 – 4.19*
యమగండం : *ఉ 9.07 – 10.33*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : *6.14*
సూర్యాస్తమయం : *5.46*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*