*అక్టోబర్ 28, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి : *విదియ* ఉ 8.42 *తదియ* రా 1.06
వారం : *సౌమ్యవాసరే* (బుధవారం)
నక్షత్రం : *కృత్తిక* మ 1.35
యోగం : *వ్యతీపాత* ఉ 7.18
*వరీయాన్* తె 3.40*
కరణం : *వణిజ* మ 2.36 *విష్టి* రా 1.06*
*వర్జ్యం : తె 3.55 – 5.23+*
దుర్ముహూర్తము : *ఉ 11.37 – మ 12.23*
అమృతకాలం : *రా 11.14 – 12.41*
రాహుకాలం : *మ 12.00 – 1.26*
యమగండం : *ఉ 7.41 – 9.07*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం : *6.14*
సూర్యాస్తమయం : *5.45*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*