నేటి పంచాంగం..

*అక్టోబర్ 30, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
🎋*కృష్ణ పక్షం*
తిథి : *పంచమి* రా 7.24
వారం : *భృగువాసరే* (శుక్రవారం)
నక్షత్రం : *మృగశిర* ఉ 9.04
యోగం : *శివ* రా 8.41
కరణం : *కౌలవ* ఉ 8.45 *తైతుల* రా 9.24
*వర్జ్యం : సా 4.48 – 6.17*
దుర్ముహూర్తము : *ఉ 8.33 – 9.19*
*మ 12.23 – 1.09*
అమృతకాలం : *రా 9.57 – 11.25*
రాహుకాలం : *ఉ 10.33 – మ 12.00*
యమగండం : *మ 2.52 – 4.18*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం : *6.15*
సూర్యాస్తమయం : *5.44*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*