రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు రాత్రి శస్త్రచికిత్స..శరీరంలోని బుల్లెట్లను తొలగించిన వైద్యులు..

రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు రాత్రి శస్త్రచికిత్స..శరీరంలోని బుల్లెట్లను తొలగించిన వైద్యులు

పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌కు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో రాత్రి ఆపరేషన్ చేశారు.

ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఆపరేషన్ తర్వాత ఏఎంసీ వార్డుకు తరలించి ప్రత్యేక భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారు…

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను పోలీసులపై రాళ్లతో దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది…

వైద్యుల తెలిపిన వరాల ప్రకారం..

రాత్రి శస్త్రచికిత్స..శరీరంలోని బుల్లెట్లను తొలగించిన వైద్యులు