హైదరాబాద్: ప్రభాస్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమావేశం.
హైదరాబాద్లో ప్రభాస్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి ప్రభాస్‌ను ఆహ్వానించినున్నారు. ప్రభాస్‌తో కలిసి నషాముక్త్ భారత్ పోస్టర్ను కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నషాముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘నషాముక్త్ భారత్’ (Nasha Mukt Bharat) కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు…