మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత..!

మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత

Dec 10, 2024

కర్ణాటక మాజీ సీఎం కేంద్రం మాజీ SM కృష్ణ (90) కన్నుమూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వస విడిచారు కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్ 1993-94 లో కర్ణాటక మొదటి డిప్యుటీ సీఎం 1999 నుంచి 2004 వరకు సీఎం 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ 2009 నుంచి 2012 వరకు విదేశంగ మంత్రి గా పనిచేశారు.