ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణలో..

*🔹*

_• ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది…_

_• ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉ.8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి._

ఏప్రిల్ 23 వరకు స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి.

*• టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు జరుగుతాయి.*