ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ చెస్ట్ గాంధీ గంజ్, ఖమ్మం, చేస్ట్(chest ) లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులైన, మంగా , భీమేశ్వరీ, అనసూయ, currency చెస్ట్ మేనేజర్ జె.తిరుమల రావు, అసిస్టెంట్ మేనేజర్ పి వీ ఎస్ ఆర్ కె ప్రసాద్ , అసిస్టెంట్ మేనేజర్ ఐ వీ ఎస్ దుర్గాప్రసాద్ ప్రత్యేక రక్షణ దళం హెడ్ కానిస్టేబుల్ షేక్ బహార్ అలీ, ఉద్యోగుల అందరి సమక్షంలో కేక్ కట్ చేసి వీరిని గౌరవప్రదంగా షాలవాలతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు మధు, ఆర్మ్డ్ ఫోర్సెస్ రవి, ప్రత్యేక రక్షణ దళం కానిస్టేబుల్స్, నాగు, సురేష్, అనిల్, వంశీకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.