*🔹నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ కు చివరి తేదీ*
_• నామినేషన్ ఉపసంహరణకు ఈనెల 13న అవకాశం_
_• ఈనెల 20 తేదీన పోలింగ్._
_ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటలవరకు పోలింగ్._
_సాయంత్రం 4గంటల నుండి ఓట్ల లెక్కింపు._
_• కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ అభ్యర్దులుగా నామినేషన్ వేయనున్న ముగ్గురు ,అద్దంకి దయాకర్,విజయశాంతి,శంకర్ నాయక్._
_• నామినేషన్ కు హాజరుకానున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు._