ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తన అందంతో ఊపిరి ఆడకుండా చేసింది…ప్రణీత సుభాష్..

ప్రణీత సుభాష్.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తన అందంతో చూసే వారిని ఇట్టే తన వశం చేసుకుంటూ ఉంటుంది.గత కొన్ని రోజులుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మరొకసారి చీరకట్టులో అబ్బురపరిచింది..