రెండు కార్లు ఒకదానికొకటి ఢీ.. ఒకరు మృతి….!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని శ్రావని( 29) మృతి…

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని రోడ్డుకి లెఫ్ట్ వెళ్లడంతో వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రావణి (29) అనే మహిళ మృతి,,

ప్రమాదానికి గురైన కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం..

కారు లో నుండి మృతదేహాన్ని తీయడానికి జెసిబి సహాయంతో బయటకు తీసిన పోలీసులు..

విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించడంతో రెండు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది..

సంఘటన స్థలనికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు,,