జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడికి కుట్ర

భారీ ఉగ్రదాడి కుట్రను భారత ఆర్మీ భగ్నం చేసింది. ‘ఆపరేషన్ ఘాజీ’ పేరుతో టెర్రరిస్టులు పలు చోట్ల అటాక్ చేస్తారనే సమాచారం అందడంతో జమ్మూకాశ్మీర్ లో CIK పది చోట్ల సోదాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు. భారతీయ భద్రతా బలగాలు టెర్రరిస్ట్ కమాండర్ అబ్దుల్ ఘాజీ పై నిఘా పెట్టాయి.