శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..నాలుగు గేట్లు ఎత్తివేత..!

శ్రీశైలం…..

* *🔹శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద నీరు.*

*నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.*
R9TELUGUNEWS.COM
ఇన్ ఫ్లో :2,42,724 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 1,75,156 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు

ప్రస్తుతం : 882.80 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070

ప్రస్తుతం : 203.4290 టీఎంసీలు

కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..