నేటి పంచాంగం..

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*

*ఆదివారం, సెప్టంబర్ 28, 2025*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం – శరదృతువు*
*ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం*

తిథి : *షష్ఠి* ఉ10.22 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *జ్యేష్ఠ* రా1.09 వరకు66
యోగం : *ఆయుష్మాన్* రా11.09 వరకు
కరణం : *తైతుల* ఉ10.22 వరకు
తదుపరి *గరజి* రా11.14 వరకు

వర్జ్యం : *ఉ6.41 వరకు*
దుర్ముహూర్తము : *సా4.15 – 5.03*
అమృతకాలం : *మ3.29 – 5.14*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం : *మ12.00 – 1.30*

సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *వృశ్చికం*
సూర్యోదయం: *5.53* || సూర్యాస్తమయం:*5.52*

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*