నేటి పంచాంగం…

*ఏప్రిల్ 11, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *దశమి* రాత్రి 01గం॥24ని॥వరకు తదుపరి *ఏకాదశి*
*వారం* : _*ఇందువాసరే (సోమవారము)*_
*నక్షత్రం* : *ఆశ్రేష* పూర్తిగా
*యోగం* : *ధృతి* ఉదయం 09గం॥56ని॥ వరకు తదుపరి *శూలము*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 12గం॥45ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 01గం॥24ని॥వరకు తదుపరి *వణిజ*
*రాహుకాలం* : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹14ని॥ వరకు తిరిగి 02గం॥52ని॥ నుండి 03గం॥42 ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 05గం॥55ని॥ నుండి 07గం॥39ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 04గం॥18ని॥ నుండి 06గం॥01ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹50ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥10ని*

🌸 *ధర్మరాజ దశమి*