రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ – ఛాన్సలర్స్ నియామకం

*AP :-
రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ – ఛాన్సలర్స్ నియామకం

రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

▪️ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా – వెంకట సత్యనారాయణ రాజు సమంతపుడి,
▪️శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా – తాతా నర్సింగరావు.
▪️వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీగా – బి.జయరామిరెడ్డి.
▪️జేఎన్టీయూ (విజయనగరం) వీసీగా – వి.వెంకటసుబ్బారావు.
▪️యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) వీసీగా – రాజశేఖర్ బెల్లంకొండ నియమితులయ్యారు…