ఘనంగా వానరానికి అంత్యక్రియలు..!.

ఘనంగా వానరానికి అంత్యక్రియలు..!.

హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో బ్రిడ్జి పై ప్రమాదంలో కోతి మరణించింది… ఆ ఘటన చూసిన లింగగిరి గ్రామ యువకులు యువకులు మానవత్వాన్ని చాటుకున్నారు.. కోతిని అలా వదిలిపెట్టకుండా, ఆచారం ప్రకారం , మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి అంత్యక్రియలు, నిర్వహించడం జరిగింది.. యువకులు చేసిన పనిని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న. రాము, రాజశేఖర్, వినోద్ తదితరులు.