ఘనంగా గరిడేపల్లి పెంతేకొస్త్ ప్రార్థన మందిరంలో
నూతన సంవత్సర వేడుక.
ముఖ్య అతిథి గా గ్రామ సర్పంచ్, మేకపోతుల వెంకటమ్మ, చంద్రయ్య.
గరిడేపల్లి మండల కల్మలచెరువు రోడ్డులో గల పెంతేకోస్త్ ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ-చంద్రయ్య విచ్చేశారు..,వారు మాట్లాడుతూ ఇలాంటి నూతన సంవత్సర వేడుకలు మరెన్నో ఘనంగా నిర్వహించాలని, సమాజానికి మీవంతు కృషి చేసి మంచి సమాజాన్ని మార్చాలని,నన్ను ఆహ్వానించిన మీ అందరికీ నా హృదయ పూర్వక వందనాలు అని చెప్పారు.అలాగే పాస్టర్ శ్రీకాంత్ డేవిడ్ _దెబోర గారు కూడా ప్రత్యేకమైన నూతన సంవత్సర సందేశమును తెలియపరచి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రములో పిట్ట మట్టయ్య,వెంకటయ్య, వీరబాబు , సైదులు, వినోద్, ప్రవీణ్, సతీష్, వినయ్ , నాగార్జున,బొజ్జ పవన్,యువత మరియు సంఘ సభ్యులు కూడికలో పాల్గొనడం జరిగింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959