గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు పుల్లెంల అయ్యన్న సంతాప సభ షేక్ యాకోబు అధ్యక్షతన జరిగింది..
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పుల్లెంల అయ్యన్న కడవరకు ఎర్రజెండ్ నీడలో ఎర్రజెండా పక్షాన పోరాటం చేశారని గీత సమస్యలపై వెల్దండలోని వ్యవసాయ కార్మిక సమస్యలపై ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేశాడని అన్నారు..
మేదరమెట్ల సీతారామయ్యకి నమ్మిన బంటుగా సిపిఎం నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడని అన్నారు..
కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, రైతు సంఘం నాయకులు మెదరమట్ల వెంకటేశ్వర్ రావు,
సిపిఎం సీనియర్ నాయకులు బంగారయ్య, సిపిఎం సీనియర్ నాయకులు బంగారయ్య, వెల్దండ గ్రామ ఉపసర్పంచ్ సోమయ్య మండల కమిటీ దోసపాటి బిక్షం కొక్కిరేణి గ్రామ సర్పంచ్ దాసరి శ్రీను, మాజీ ఎంపీటీసీ యానాల సుశీల సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బిక్షమయ్య రాంబాబు కాశయ్య, నందిపాటి సైదులు వెంకన్న కుమారుడు పుల్లెంల సైదులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని. అయ్యన్నకి నివాళులర్పించారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959